NANDYAL June14:- నంద్యాల పట్టణం,ఇండోర్ స్టేడియం నందు ఆదివారం జిల్లా స్థాయి యోగ పోటీలను నిర్వహించారు.న్యాయనిర్ణేతలుగా యోగ మాస్టర్లు దామోదర్ రెడ్డి,లక్ష్మీదేవి, ఆయుష్ డాక్టర్ రామకృష్ణ ,దీప్తి పాల్గొన్నారు.

జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు అమరావతిలో ఈనెల 18 నుంచి 20 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నోడల్ ఆఫీసర్ వాణి తెలిపారు.రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారు సీఎం చేతుల మీదుగా బహుమతులు అందుకుంటారన్నారు
Arattai