రాష్ట్రస్థాయి పోటీలకు నంద్యాల ప్రభుత్వ కళాశాల విద్యార్థులు
NANDYAL Aug22 :- నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలు రాష్ట్రస్థాయిలో నిర్వహించే అమరావతి ఛాంపియన్షిప్-2026 పోటీలకు ఎంపికైనట్లు కళాశాల వ్యాయామ అధ్యాపకులు శ్రీనివాసులు తెలిపారు.విద్యార్థినిలు అయినా కీర్తన,హేమలత,ప్రసన్న లను కళాశాల ప్రిన్సిపాల్ శశికళ అభినందించారు.రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకుని రావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో విజయం సాధించినటువంటి ఈ ప్రసన్న ఫైనల్ ఇయర్ బిఎస్సి మ్యాథ్స్ అలాగే వి కీర్తన బి జెడ్ సి బాటని మరియు పి హేమలతh ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు మరియు వైస్ ప్రిన్సిపల్ వి జె శైలజా రాణి. పి ఈ విజయానంద్ బాటని కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు
Arattai