నంద్యాల జిల్లాలో పర్యటించిన AP సర్కిల్ BSNL చీఫ్ జనరల్ మేనేజర్
NANDYAL Jan26:-:- AP సర్కిల్ BSNL చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం సోమవారం నంద్యాల జిల్లాలో పర్యటించారు.నంద్యాల,ఆళ్లగడ్డ,కోయిలకుంట్ల,బనగానపల్లె లలో పర్యటించారు.నంద్యాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు.నెట్వర్క్ అభివృద్ధికి కావలసిన ఏర్పాట్లను నంద్యాల డివిజన్ అధికారులతో కలిసి సమీక్షించినట్లు వారు తెలిపారు.కర్నూల్ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ G. రమేష్,నంద్యాల డివిజన్ D.E వేణుగోపాల్,కర్నూలు,నంద్యాల జిల్లాల అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు
Arattai