NANDYAL Feb14:-నంద్యాల పట్టణంలో ఎన్జీవోస్ కాలనీలోని స్పటిక లింగేశ్వర ఆలయంలో ఆదివారం మహాశివరాత్రి పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యోగానంద తెలిపారు.

తెల్లవారుజాము నండి రుద్రాభిషేకము,పంచామృత అభిషేకములు ,మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం, అనంతరం శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Arattai