NANDYAL Mar03:-నంద్యాల పట్టణం,ఎన్జీవోస్ కాలనీ నందు వెలసిన స్పటిక లింగేశ్వర ఆలయంలో మంగళవారం పాల్గుణ మాస పౌర్ణమి,చంద్రగ్రహణం సందర్భంగా నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు.

ఉదయం స్పటిక లింగేశ్వరునికి పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు లోక కళ్యాణార్థం సామూహిక శాంతి హోమాలను నిర్వహించారు.

అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.గాంధీ,మురళి,అనిల్, రఘునాధ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి యోగ సభ్యులు పాల్గొన్నారు
Arattai