NANDYAL May13 :- నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రతి అమావాస్య రోజు ఆంజనేయ స్వామి నిజరూప దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుందని దేవస్థానం చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. దేవాదాయ శాఖ అధికారులు,ధర్మకర్త మండలి సభ్యులు పాల్గొన్నారు
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai