NANDYAL :- నంద్యాల జిల్లా,గడివేముల మండలం, కరిమద్దెల గ్రామంలో బాలబాలికలకు ఓంకార నంద స్వామి ఆధ్వర్యంలో యోగ,సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

యోగ,భగవద్గీత శ్లోకాలు,కోలాటం,వివిధ సాంస్కృతిక విభాగాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ఓంకార నంద స్వామి తెలిపారు.చిన్న వయస్సు నుండే యోగ,ఆధ్యాత్మిక విషయాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా మానసికంగా దృఢంగా తయారౌతారని తెలిపారు.ఈనెల 31వ తేదీ ఆదివారం ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఓంకార నంద స్వామి తెలిపారు.యోగమాస్టర్ డాల్ స్వామి,భజన నాగరాజు పాల్గొన్నారు.
Arattai