నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందు గల జగన్ అర్థో హాస్పిటల్ నందు ఈనెల 19వ తేది ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గుండె మరియు నరాల ఉచిత వైద్య శిబిరంను నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్య నిపుణులు Dr.కిరణ్ కుమార్ రెడ్డి,Dr.సౌమ్యరెడ్డి లు తెలిపారు.PRTU నంద్యాల ...