నంద్యాల పట్టణంలో కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని శ్రీ కేదారేశ్వరి సమేత శ్రీ ప్రథమ నందిశ్వరు స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ ...