NANDYAL July20 :- కర్నూలు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న షైనింగ్ స్టార్ అవార్డును నంద్యాల పట్టణానికి చెందిన విద్యార్థిని వి.గాయత్రి అందుకుంది.

కర్నూలు పట్టణంలో పదవ తరగతి పూర్తి చేసిన గాయత్రి సోమవారం కర్నూలు జిల్లా ఉన్నత అధికారుల చేతుల మీదుగా 20వేలు నగదు, ప్రతిష్టాత్మక అవార్డును గాయత్రి అందుకుంది.గాయత్రి తల్లిదండ్రులు లక్ష్మీ కాంతా రెడ్డి, లక్ష్మి రఘవమ్మలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు
Arattai