నంద్యాల టెక్కె M.P.U.P పాఠశాలకు నంద్యాల దంతవైద్యుల వితరణ
NANDYAL Aug15:- 80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణం టెక్కె లోని ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు మరియు గ్లాసులు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ బ్రాంచి వారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐడిఏ సి.సి.మెంబర్ డా”కె.కిశోర్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ డా”వరుణ్ కుమార్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు డా”సునీల్ జాషువా మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Arattai