NANDYAL May01 :- నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసిన స్పటిక లింగేశ్వరాలయం నందు వైశాఖ మాస పౌర్ణమి పురస్కరించుకుని నిర్వాహకులు యోగనంద ఆధ్వర్యంలో స్ఫటిక లింగేశ్వర స్వామి కి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.

అనంతరం లోక కళ్యాణార్థం శాంతిహోమాలు నిర్వహించి పూర్ణాహుతి గావించరు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.గాంధీ,రఘునాథరెడ్డి యోగ సభ్యులు పాల్గొన్నారు

Arattai