NANDYAL May01 :- ఇటీవల ఢిల్లీలో జరిగిన అండర్ -17 జాతీయ స్థాయి బాలికల హాకీ హాకీ పోటీల్లో ఆంధ్ర రాష్ట్రం కాంస్య పతకం సాధించింది. నంద్యాల పట్టణానికి చెందిన జెరూష ఆంధ్ర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది.శుక్రవారం నంద్యాల సి.ఎస్.ఐ చర్చి బిషప్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న రావు జెరూష ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ రెవ. రాజేంద్ర, సెక్రేటరి. బైళ్ల ప్రభుదాస్, ట్రెజ,ర,ర్ రెవ. నందం ఐజాక్ ,స్టీఫెన్, హాకీ ఆంథ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చాణక్యరాజు, హాకీ నంద్యాల జిల్లా జాయింట్ సెక్రేటరి Z.S.P. దివాకర్,శ్రావణ్ పాల్గొన్నారు.
Arattai