NANDYAL May15 :- ప్రస్తుత కాలంలో చిన్న కుటుంబాల సంఖ్య బాగా పెరిగిందని, కనీసం శుభకార్యాలలో నైనా కలిస్తే బంధుత్వాలు బలపడతాయని ప్రభుత్వ ఉపాధ్యాయుడు అన్నెం శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఇటీవల అన్నెం కుటుంబంలోని నాలుగు తరాలకు చెందిన 150 మంది కుటుంబ సభ్యులు ఓ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. రక్తసంబంధీకులను నేటి తరం పిల్లలకు పరిచయం చేయడం మనందరి కనీస బాధ్యతని,అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా తెలిపారు.
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai