NANDYAL May15 :- నంద్యాల పట్టణంలోని శ్రీ కేదారేశ్వరి దేవి సమేత శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం నందు నూతనంగా నిర్మించిన శ్రీ కేదారేశ్వరి దేవి అన్నదాన సత్రం 5 గదులను మంత్రి ఫరూక్ ప్రారంభించారు. దేవస్థానం అభివృద్ధికి మంత్రి ఫరూక్ కోటి రూపాయలు హామీ ఇచ్చినట్లు దేవస్థానం చైర్మన్ చలంబాబు తెలిపారు.

మంత్రి ఫరూక్ జన్మదిన సందర్భంగా ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అన్నదాన సత్రం గదులకు సహకరించిన దాతలను మంత్రి ఫరూక్ ఘనంగా సత్కరించారు.
Arattai