ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి : జ్ఞాన ప్రసాద్ గురూజీ
NANDYAL May24 :- నంద్యాల పట్టణం అమ్మవారి శాల గీతా భవన్ లో ఆదివారం సాయంత్రం జ్ఞాన ప్రసాద్ గురువుచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం కలిగి ఉండాలని జ్ఞాన ప్రసాద్ గురూజీ తెలిపారు.భక్తితో చేసే సత్కర్మలు కల్పవృక్షం లాంటివని తెలిపారు. ప్రతి ఒక్కరికి నిజమైన శక్తి భగవంతున్ని,మోక్షాన్ని సాధించడమే అని తెలిపారు. నిర్వాహకులు తిమ్మయ్య, రామకృష్ణ,అనిల్ పాల్గొన్నారు
Arattai