NANDYAL July18:- నంద్యాల సంజీవ నగర్ రామాలయంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు
రాయలసీమ ప్రాంతీయ 17వ వార్షిక వేద విద్య మహాసభల్లో భాగంగా శనివారం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ప్రముఖ వేద పండితులు శ్రీ కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు

ప్రాంతీయ 17వ వార్షిక వేద విద్య మహాసభల్లో భాగంగా ఆదివారం వేద విద్యార్థులతో పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని అనంతరం వేద విద్యార్థులకు సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కార్తికేయ శర్మ తెలిపారు
Arattai