రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నంద్యాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో గోస్పాడు ఏపి మోడల్ స్కూల్ విద్యార్థులు అత్త్యుత్తమ ప్రతిభ కనబరిచారని శనివారం ప్రిన్సిపాల్ ఖాజాహుసేన్ తెలిపారు.

వ్యాసరచన పోటీల్లో 9వ తరగతి చదువుతున్న,ద్రాక్షాయణి ప్రథమ స్థానం,వక్తృత్వ పోటీల్లో10వ తరగతి చదువుతున్న అవని ప్రథమ స్థానం సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ ఖాజాహుస్సేన్ అభినందించారు.
Arattai