రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఛైర్మన్ నారాయణ స్వామి ఆద్వర్యంలో బుధవారం థాంక్యూ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వారు తెలిపారు.కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలోని దివ్యాంగుల అందరూ అండగా ఉంటారని తెలిపారు
Arattai