NANDYAL Jan03:- నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని APUS జిల్లా అధ్యక్షుడువిజయభాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

విద్యారంగంలో మహిళల పాత్ర కీలకమని,సమాజ నిర్మాణంలో వారి కృషి అమూల్యమని డీఈవో తెలిపారు.సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల మండల APUS అధ్యక్షుడు నంద్యాల APUSజిల్లా అధ్యక్షుడు MN విజయభాస్కర్ రెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి శ్రీపతి ,నంద్యాల మండల APUS అధ్యక్షుడుహుస్సేన్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి చవాన్ పాల్గొన్నారు
Arattai