NANDYAL Feb06 :- స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ శానిటేషన్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది.

శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం నంద్యాల పట్టణంలోని 17వ వార్డు విశ్వ నగర్ ప్రాంతంలో కాలువల పూడిక తీసే పనులు చేపట్టారు.
మున్సిపాలిటీ అధికారులు చేస్తున్న ఈ పనికి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ,తమ సహకారం అందిస్తామని తెలిపారు.మున్సిపల్ అధికారులు,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Arattai