NANDYAL Mar 18:- నంద్యాల పట్టణానికి చెందిన తస్రూఫూన్,చెన్నై సవిత యూనివర్సిటీ నుండి నర్సింగ్ విభాగంలో విభాగంలో డాక్టరేట్ సాధించింది.తస్రూఫూన్ జిల్లా ప్రభుత్వం ఆసుపత్రిలో లో నర్సుగా పనిచేస్తున్నారు.ఈ మేరకు మెడికల్ సూపరింటెండెంట్ జిలాని,నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పలత లు ఆమెకు అభినందనలు తెలిపారు.తస్రూఫూన్ ఇలాంటి మరెన్నో శాస్త్రీయ విజయాలు సాధించి సమాజ ఆరోగ్యానికి మరింత సేవలందించాలని వారు కోరారు

తస్రూఫూన్.Effectiveness of Pulmonary Rehabilitation on Pulmonary Parameters and Quality of Life among Workers Occupationally Exposed to Silica” అనే అంశంపై సమగ్ర పరిశోధన Ph.D అవార్డును అందుకున్నారు.ప్రొఫెసర్ & HOD Dr. G. Bhuvaneswari (CHN, SCON) మరియు Dr. K. Srinivas Rao (HOD-GM, CSS) మార్గదర్శకత్వంలోజాతీయ,అంతర్జాతీయ స్థాయిలో అనేక పరిశోధనా వ్యాసాలను ప్రచురించి ఆరోగ్య రంగానికి విలువైన శాస్త్రీయ సేవలను అందించారు.
ఈ సందర్భంగా తస్రూఫూన్ కుటుంబ సభ్యులు ముబారక్, మాబాషా,గులాబ్ జాన్ లు తస్రూఫూన్ కు అభినందనలు తెలిపారు.
Arattai