NANDYAL Mar29:- నంద్యాల పట్టణం అమ్మవారి శాల, గీతా భవన్ నందు ఆదివారం జ్ఞాన ప్రసాద్ గురువు చే సప్తాహ భక్తి వైభవం కార్యక్రమాన్ని నిర్వహించారు.

భక్తి, ఆధ్యాత్మికత, భగవద్గీతా సూత్రాలు మరియు జీవన విధానం పై వివరంగా ప్రవచనం చేశారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సప్తాహ భక్తి వైభవం ఇంకా ఏడు రోజులపాటు కొనసాగుతుందని తెలిపారుఈ కార్యక్రమంలో నిర్వహకులు తిమ్మయ్య రామకృష్ణ గాంధీ అనిల్ తదితరులు పాల్గొన్నారు
Arattai