NANDYAL April 20 :- నంద్యాల పట్టణానికి చెందిన విద్యార్థిని జెరూష క్రిస్టియాన అండర్ 17 జాతీయస్థాయి హాకీ జట్టుకు ఎంపికైనట్లు హాకీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు చాణిక్యరాజు,నంద్యాల జిల్లా సెక్రెటరీ దివాకర్ లు తెలిపారు.

ఇటీవల చిత్తూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో క్రిస్టియాన ప్రతిభగనపరిచి జాతీయస్థాయి కి ఎంపికైనట్లు వారు తెలిపారు.ఈనెల 21 తేదీ నుండి ఢిల్లీలో జరిగే జాతి స్థాయి పోటీల్లో క్రిస్టియాన పాల్గొంటుందని తెలిపారు.
Arattai