NANDYAL May 31 :- నంద్యాల జిల్లా 316J లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్-2 గా నంద్యాలకు చెందిన డా.రవికృష్ణ ఎన్నికయ్యారు.ఆదివారం తాడిపత్రిలో జరిగిన లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ లో ఎన్నికలు నిర్వహించారు.

డా.రవికృష్ణ కు149 ఓట్లకు గాను 149 ఓట్లు పోలయ్యాయి.కర్నూలు,నంద్యాల,కడప,అనంతపురం,నెల్లూరు,జిల్లాలలో లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని డా.రవికృష్ణ తెలిపారు
Arattai