NANDYAL June25 :- నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈగిల్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ శశికళ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.మత్తు పదార్థాలు ఏ విధంగా విద్యార్థుల జీవితాన్ని మరియు వారి కుటుంబాలని తెలియకుండానే నాశనం చేస్తాయి మరియు వారి యొక్క జీవితాన్ని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తాయని అనే విషయాన్ని స్పష్టంగా విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ VJ లజ రాణి , మరియు ఈగల క్లబ్ కోఆర్డినేటర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి మరియు ఈగల్ క్లబ్ సెక్రటరీ శ్రీనివాసులు ఫిజికల్ డైరెక్టర్ పాల్గొన్నారు.
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai