నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, పారిశ్రామికవేత్త ఆత్మకూరు సుదర్శనం శెట్టి,ఆత్మకూరు నాగభూషణం శెట్టి చారిటీ సౌజన్యంతో రెండు చక్రాల కుర్చీలు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లీశ్వరి కి అందజేశారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన ...