NANDYAL July 16 :- నంద్యాల పట్టణంలో ఇస్కాన్ నంద్యాల శాఖ అధ్యక్షుడు రఘువంశ రామ్ దాస్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు.జగన్నాథ స్వామి,బలభద్రుడు,సుభద్రమ్మల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి రథంపై ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో ఊరేగింపు చేపట్టారు.టెక్కే మార్కెట్ యార్డ్,శ్రీనివాస్ సెంటర్,మీదుగా సౌజన్య కన్వెన్షన్ వరకు ఈ రథ యాత్ర కొనసాగింది.అనంతరం జగన్నాథ స్వామివారి లీలా కథా ప్రవచనం చేశారు.ప్రసాద వితరణ చేశారు
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai