NANDYAL July28 :- నంద్యాల పట్టణంలోని అమర యోగ వికాస కేంద్రం నందు ఈనెల 29వ తేదీ బుధవారం గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యోగా నందు తెలిపారు.

యోగా,ఆధ్యాత్మిక గురువు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృతాభిషేకం,గురు మంత్ర జపం,అనంతరం లోకకల్యాణార్థం,సకాలంలో వర్షాలు కురవాలని ఆశిస్తూ వరుణ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గురువుగారి శిష్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు
Arattai