నంద్యాల పట్టణానికి చెందిన రఘు అనే పూర్వ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త కుటుంబానికి తోటి కార్యకర్తలు సహకారాన్ని అందించారు.హోటల్ నిర్వాహణ కొరకు వంట పాత్రలని అందజేసినట్లు VHPదక్షిణాంధ్ర ప్రాంత ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
బజరంగ్దళ్ స్టేట్ కన్వీనర్ సందీప్,ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రముఖ్ రాంప్రసాద్,బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ వరప్రసాద్,నగర అధ్యక్షురాలు సుహాసిని పాల్గొన్నారు.
Arattai