NANDYAL :- గురువారం దివంగత నేత మాజీ లోక్ సభ్యులు SPY రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ YSRCP ZP ఫ్లోర్ లీడర్ చింతామాని లాలి స్వామి మరియు SPY రెడ్డి వ్యక్తిగత సహాయకులు ఫణీంద్ర శర్మ లు,ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా SPY రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు.గతంలో రైతులకు పంట పొలాలకు సకాలంలో నీళ్లు అందించడం జరిగిందని,
అలాగే తాగునీటి కోసం ఫ్లోరైడ్ నీటి సమస్య లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్ లను నిర్మించి పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఉచిత సేవలు చేశారని,అంతేకాక ఒక రూపాయికే రొట్టె పప్పు పెట్టించారని,పక్క రాష్ట్రంలో కూడా ఎంతో పేరు వచ్చిందని తెలిపారు.వికలాంగులకు ఉచిత త్రిచక్ర వాహనాల ను అందించడం జరిగిందని,రోజు కు ఒక రూపాయికి బాడుగ తో పైపులు ఇవ్వడం జరిగిందిని తెలిపారు
Arattai