NANDYAL May29:- నంద్యాల సంజీవ్ నగర్ రామాలయం నందు మూడు రోజుల పాటు నిర్వహించే శ్రీ సౌరయాగ యజ్ఞం కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు.శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ప్రముఖ పండితులు శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ అర్చకత్వంలో నిర్వహించనున్నారు

ఈ యజ్ఞంలో సామూహిక ఉగ్రరద శాంతి భీమర ద శాంతి పార్దివ లింగార్చన పూర్వక అరుణ మంత్ర సూర్య నమస్కారం తో పాటు శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని 120 మంది జంటలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్తికేయ శర్మ తెలియజేశారు
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai