నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు గురువారం మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను జిల్లా అధ్యక్షుడు రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.లాల్ బహుదూర్ శాస్త్రి నిజాయితీ,పట్టుదలతో దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారని,ఆయన ఇచ్చిన జై జవాన్ – జై కిసాన్ అనే నినాదం నేటికీ భారతీయ సమాజానికి మార్గదర్శకంగా ...
సోమవారం ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా ఇండస్ హార్ట్ ఆసుపత్రి, నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో “గుండ రక్షణ కోసం నడక” ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని నడక ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మితాహారం, తగినంత వ్యాయామం, పొగ తాగడం వంటి ఇతరులవాట్లకు ...