ప్రమధ నందీశ్వర స్వామి దేవస్థానంలో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ
NANDYAL Aug13 :- నంద్యాలలోని ప్రమధ నందీశ్వర స్వామి దేవస్థానంలో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు దేవస్థానం చైర్మన్ చలం బాబు తెలిపారు.భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అన్నదాన సత్రం షెడ్డు నిర్మాణ పనులను కార్తీక మాసం నాటికి పూర్తి చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి సహకరిస్తున్న దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులోనూ దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు మరింత కృషి చేస్తామన్నారు.
Arattai