శ్రీకృష్ణ భజన మందిరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
NANDYAL Sep04:- నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ భజన మందిరం నందు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఉదయం శ్రీకృష్ణ భగవానుడికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు సుధీంద్రాచార్యులు తెలిపారు.
శ్రీకృష్ణుడు అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించేందుకు అవతరించాడని భగవద్గీతలోని సందేశం తెలియజేస్తుందని వారు తెలిపారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.
Arattai