నంద్యాలలో గణేష్ మండపాల వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు
NANDYAL Sep17:– వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నంద్యాలలోని పలు ప్రాంతాల్లో గణేష్ మండప నిర్వహకులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయా మండపాల వద్ద స్వామి వారికి భక్తులు పూజలు చేశారు.

స్థానిక బాలాజీ కాంప్లెక్స్ వద్ద లయన్ వినాయక సమితి వారు ఏర్పాటు చేసిన మండపంలో వినాయకుడికి ఉండ్రాళ్లు సమర్పించి, అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.శుక్రవారం నిమజ్జనం కార్యక్రమం ఉంటుందన్నారు.
Arattai