ఈనెల 19న నంద్యాలలో ఉచిత కార్డియా & న్యూరో వైద్య శిబిరం

నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందు గల జగన్ అర్థో హాస్పిటల్ నందు ఈనెల 19వ తేది ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గుండె మరియు నరాల ఉచిత వైద్య శిబిరంను నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్య నిపుణులు Dr.కిరణ్ కుమార్ రెడ్డి,Dr.సౌమ్యరెడ్డి లు తెలిపారు.PRTU నంద్యాల శాఖ,AP NGO జిల్లా సంఘం సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరములకు సెల్..9014944654 అనే నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు

విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి: మంత్రి సవిత