మహానంది గోశాలకు పశువుల దాన విరాళం
NANDYAL :- నంద్యాల పట్టణం,రైతు నగర్ మల్లికార్జున పశువుల దాన ట్రేడర్ అధినేత నాగిరెడ్డి,మహానంది గోశాలకు పశువుల దాన విరాళంగా అందజేశారు.రాబోయే రోజుల్లో మరికొన్ని గోశాలలకు పశువుల దాన అందిస్తానని నాగిరెడ్డి అన్నారు.గోమాత సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని,గోశాలల అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.గోశాల నిర్వాహకులు, నాగిరెడ్డి చేసిన సేవకు కృతజ్ఞతలు తెలిపారు
Arattai