ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి బిజెపి జనతా వారధి : నంద్యాల జిల్లా బిజెపి
NANDYAL Aug21 :- నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో జిల్లా జనతా వారధి జిల్లా కన్వీనర్ కశెట్టి చంద్రశేఖర్ సమక్షంలో శుక్రవారం జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు.

నంద్యాల జిల్లా,కోవెలకుంట్ల మండలం,కలగొట్ల గ్రామం నుంచి రైతులు తమ పొలంలో పవర్ గ్రిడ్డు వేసి పంట నష్టం జరిగిన ఇంతవరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదని జనతావరది దృష్టికి తీసుకొచ్చారు.రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని బిజెపి నాయకులు తెలిపారు

ఈ కార్యక్రమంలో జిల్లా జనతా వారధి కో కన్వీనర్ పసపుల రవీంద్ర కుమార్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ యూవమోర్చ జిల్లా ఉపాధ్యక్షురాలు భవాని తదితరులు పాల్గొన్నారు
Arattai