గురువారం జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
AP-మహాత్మా గాంధీ,మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి లకు CM ఘన నివాళి

Leave a Reply