APSRTC లో అప్రెంటిషిప్ కు దరఖాస్తులు

NANDYAL Oct 21:-ఆర్టీసీ ఉద్యోగాలకి భారీ అవకాశం! కర్నూలు,

నంద్యాల, అనంతపురం జిల్లాల అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్

ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలోని యువతకు మరోసారి మంచి అవకాశం లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) తాజాగా అప్రెంటిషిప్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోలీసు సేవలు సమాజానికి ఆదర్శం : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

ఈ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందే అవకాశం కలుగుతుంది. భవిష్యత్తులో ఆర్టీసీ లేదా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది

AP-ఈనెల 22 నుండి ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నందు అన్న ప్రసాద వితరణ

I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.