నంద్యాలలో ఈనెల 8 నుండి 14 వరకు ఉచిత ఆధార్ నమోదు కేంద్రం

జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా ఈనెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు నంద్యాల పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఉచిత ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పోస్టల్ సూపరిండెంట్ అప్పలస్వామి తెలిపారు.

AP-నంద్యాలజిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు దీపావళి వేడుకలు

5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయసు మధ్య పిల్లలకు మాండేటరీ,బయోమెట్రిక్,అప్డేట్స్ కూడా చేయబడునని తెలిపారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నంద్యాల-ఉద్యోగుల డిమాండ్లపై సీ.ఎం చంద్ర బాబు స్పందన హర్షణీయం —నంద్యాల ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్