రాజధాని అమరావతిలో సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ప్రతి ఫ్లోర్‌లోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం సీఆర్డీయే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , మంత్రి నారాయణ , స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, పొన్నూరు ఎమ్మెల్యేలు ధూలిపాళ్ల ...
October 13:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెవి, ముక్కు, గొంతు అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్ హోటల్ లో గత మూడు రోజులుగా జరిగిన సంయుక్త 20 వ దక్షిణ భారతదేశ,43 వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెవి, ముక్కు, గొంతు వైద్యుల సదస్సులో నంద్యాల మధుమణి ఆసుపత్రి చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ మణిదీప్ “స్పీనాయిడ్ ...
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని, కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ...
ఈనెల 4,5 తేదీల్లో కర్నూలు లో జరిగిన రాష్ట్రస్థాయి కనోయింగ్ మరియు కయాకింగ్ పడవ పోటీల యందు నంద్యాల పట్టణంలోని PSC &KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించినట్లు సోమవారం కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న డి మహమ్మద్ షరీఫ్ అలాగే ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏపీ ...
నంద్యాల అక్టోబరు 13:- కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం జీ ఎస్ టీ తగ్గించడంతో అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం నెలకొని ఉందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్ర సందర్శన, కర్నూలు జిల్లా నన్నూరు వద్ద భారీ ...
నేడు బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎంపిడిఓ, ఏపిఓ, ఏపీఎం, ఎంఏఓ లతో సమావేశం నిర్వహించిన… రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి… ఈ నెల 16 న కర్నూల్ లో ప్రధాని పర్యటనకు బనగానపల్లె నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే ...
ఈ నెల 13న (సోమవారం) నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి ...
శనివారం ప్రపంచ బాలికా దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, మహానంది మార్గంలో ఉన్న ఎయిమ్ ఫర్ సేవ బాలికల చాత్రాలయంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, ఆత్మకూరు నాగభూషణం శెట్టి చారిటీస్ చైర్మన్ ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో 50 ...
Ap – కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూలంకషంగా సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొంటున్న కాకినాడ జిల్లా యంత్రాంగం. ఉప్పాడ తీరం ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై సమీక్ష. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ ...
Nellore – రూ.7 కోట్లతో వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కంటెయినర్ షాపులను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం • వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా స్థిర వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం.• 30 మోడ్యులర్ కంటెయినర్లతో 120 షాపుల ఏర్పాటు • ఒక్కో కంటెయినర్‌లో 4 షాపులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం• మహిళలు, ...